హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వంజంగి మేఘాల కొండపై మంచు అందాలు

ASR: పాడేరు ప్రాంతంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన వంజంగి మేఘాల కొండపై మంచు అందాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కొండపై నుంచి పరుచుకున్న మేఘాలు అచ్చం పాల సముద్రాన్ని తలపిస్తూ కనువిందు చేస్తున్నాయి. ప్రకృతి అందాల మధ్య మేఘాలను వీక్షిస్తున్న పర్యాటకులు మధురానుభూతిని పొందుతున్నారు.