హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దోమల బెడదతో పెదపెంకి గ్రామస్తుల అవస్థలు

PPM: బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో దోమల బెడద తీవ్రంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమకాటుతో ప్రజలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామంలో పారిశుధ్య చర్యలు చేపట్టి, దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని అధికారులను కోరుతున్నారు.