SRPT: ప్రైవేట్ జాబ్ మేళాల ప్రచారంతో ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ నేత ఆంజనేయులు విమర్శించారు. ఇవాళ నడిగూడెం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్‌పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి ఉత్తమ్ నిర్వహించిన జాబ్ మేళాలో ఎంతమందికి నియామక పత్రాలు ఇచ్చారో లెక్క తేల్చాలన్నారు.
తెలంగాణ
VIDEO: ప్రైవేట్ జాబ్ మేళాల పేరుతో నిరుద్యోగులకు మోసం: BRS


