హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వృత్తి నైపుణ్యాలపై ఉచిత శిక్షణ

E.G: రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల విద్యార్థినులకు IIH, IIC సంయుక్త ఆధ్వర్యంలో గార్మెంట్స్ డిజైన్ అండ్ స్టిచింగ్ స్కిల్పై మూడు నెలల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర మాట్లా డుతూ విద్యార్థుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందిం చడం, స్వయం ఉపాధి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమన్నారు.