KRNL: కల్లూరు అర్బన్ ఆదిత్యనగర్‌లో నిర్వహించిన వినాయక పూజలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలను కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక పూజలో పాల్గొన్న కాటసాని


