హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి'

BHPL: చిట్యాల మండల కేంద్రంలో నూతన సీఐ వై.సతీష్‌ను టేకుమట్ల మండల దళిత ప్రజా సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. సర్కిల్ పరిధిలో ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎలుకటి రాజయ్య, శాస్త్రాల తిరుపతి, ఆరకొండ రాజయ్య, రేణుకుంట్ల రాము, బొజ్జపెల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.