హైదరాబాద్: 28°C
తెలంగాణ

పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి: కడియం

JN: ఉమ్మడి WGL జిల్లాలో ఫామ్ ఆయిల్ సాగుచేసే రైతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, కావున వెంటనే జిల్లాలో ఒక ఫామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని MLA కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వ్యవసాయ రంగంపై జరిగిన చర్చలో కడియం మాట్లాడారు. రైతులు వరి, పత్తి వంటి పంటలకు బదులుగా ఫాంఆయిల్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారన్నారు.