హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రైల్వే లైన్ కోసం అధికారుల విచారణ

KMR: మద్నూర్ మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు కోసం నిజామాబాద్-ముఖేడ్ రైల్వే లైన్ ఛీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ అఖిల్ ఇవాళ GPలో అధికారులతో సమావేశం నిర్వహించారు. మద్నూర్ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త బండివార్ హన్మండ్లు ఆన్ లైన్‌లో వినతి మేరకు పరిశీలించినట్లు తెలిపారు. మద్నూర్ మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దుల్లో ఉండటంతో ఎక్కువగా వ్యాపారం ఉంటుందని పేర్కొన్నారు.