హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొప్పుల ఈశ్వర్ భూములు లాక్కున్నది నిజం కాదా?

PDPL: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మారం సర్వేనెంబర్ 679లో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను తక్కువ ధరకు లాక్కున్నది నిజం కాదా? అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. మంగళవారం BRS నాయకులు మంత్రి లక్ష్మణ్ కుమార్‌పై చేసిన ఆరోపణలను ఇవాళ ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ నాయకులు ఖండించారు. పేదల భూములను దొరలకు కట్టబెట్టారని ఆరోపించారు. ఈశ్వర్ స్పందించాలని డిమాండ్ చేశారు.