హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగింపు

RR: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బృందావన్ కాలనీలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని మున్సిపల్ అధికారులు తొలగించారు. ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టి వ్యర్థాలను పూర్తిగా తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని అధికారులు స్థానికులకు సూచించారు.