VSP: ఐక్యరాజ్య సమితి ఆదేశాల మేరకు ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవ వేడుకలు UNO సభ్య దేశాలు జరుపుకుంటాయి. బి వి ఫౌండేషన్ ఫర్.పీస్.అండ్ హర్మోనీ, గాంధీ సెంటర్ సంయుక్త ఆధ్వర్యం లో ఈనెల 20న ఆదివారం ఉదయం 10.గంటలకు బుల్లయ్య కాలేజీ ఆవరణలో గాంధీ సెంటర్ సెమినార్‌హాల్‌లో ప్రపంచం శాంతి అవసరం అంశంపై సదస్సు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 21న జాతీయ శాంతి దినోత్సవ వేడుకలు


