హైదరాబాద్: 28°C
తెలంగాణ

గౌరీశంకర్ కాలనీలో నేడు గరికపాటి ప్రవచనం

MBNR: గౌరీశంకర్ కాలనీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 38వ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నేడు ఫేజ్-1లోని దేవి థియేటర్ వద్ద గణనాథుడి సన్నిధిలో పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనం ఇవ్వనున్నారు. “ప్రస్తుత సమాజంలో భగవద్గీత ప్రాధాన్యం” అంశంపై జరిగే కార్యక్రమానికి కాలనీ వాసులు, ప్రముఖులు, యువజన సంఘాలు, మండపాల నిర్వాహకులు ఆహ్వానించారు.