హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్బంగా పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
★ రోడ్డు భద్రత ప్రమాణాలతో ప్రమాదాలను నివారించవచ్చు:  CI మల్లికార్జునరావు
★ ఆళ్ల నాని మృతికి MLA బేబీనాయన సంతాపం
★ పోషణ మాసం 2026 కార్యక్రమంలో బాగంగా గుజ్జంగివలసలో పోషకాహార అవగాహన సదస్సులు