హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ముందస్తు అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేరు'

MNCL: సీఎం ఇంటి ముట్టడి నేపథ్యంలో యువ నాయకులు బాపు నాయక్, కొట్టే సాయిలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాలను అణచలేరని అన్నారు. నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.