WGL: చెన్నారావుపేట(M)లోని ఝల్లి గ్రామంలో నూతన రేషన్ కార్డులను కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బాదావత్ బాలు నాయక్ పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నేతృత్వంలో పథకాలు ఇంటి ముంగిటకే వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో అంబాల రవి, సునీల్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఝాల్లిలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ


