నెల్లూరు నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన ఆర్ఎస్సార్ ప్రభుత్వ హైస్కూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం ప్రారంభించారు. ఎన్ సీసీ విద్యార్థులు ఆయనకు బ్యాండ్ భాజాలతో ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ ముచ్చటించారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన ల్యాబ్‌లు, ఇంటర్ ఆక్టివ్ ప్యానల్, తరగతి గదులను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆర్ఎస్ఆర్ స్కూల్ ప్రారంభం


