TPT: తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ముందుగా పిలిగ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించిన CM, అనంతరం నారాయణగిరి ఉద్యానవనాల్లో రిలయన్స్, భారత్ బయోటెక్ కంపెనీలు విరాళంగా అందించిన EV బస్సులను ప్రారంభించి అందులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బస్సులో ప్రయాణించిన సీఎం


