KMR: జుక్కల్ నియోజకవర్గం రాజకీయం వ్యవసాయ పరంగా వెనుకబడిందని గత ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసిందని MLA తోట లక్ష్మీకాంతరావు అసెంబ్లీలో అన్నారు. నిజాంసాగర్ నీరు నియోజకవర్గంలో 3 వేల ఎకరాలకే అందుతోందని తెలిపారు. ప్రజా పాలనలో రైతులు ఉద్యాన పంటల వైపు మళ్లుతున్నందున కోల్డ్ స్టోరేజ్ గ్రేడింగ్ రవాణా వసతులు కల్పించాలన్నారు.
తెలంగాణ
కోల్డ్ స్టోరేజ్, రవాణా వసతులు కల్పించాలి: MLA


