గద్వాల: సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విమోచన పోరాటంలో పాల్గొన్న వీరుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. ప్రజల పోరాట స్ఫూర్తి ఫలితంగా తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందన్నారు.
తెలంగాణ
'తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలి'


