VSP: కియా ఇండియా దేశ వ్యాప్తంగా సరికొత్త 'ఓనర్‌షిప్ సర్వీస్ క్యాంప్ 2026' ను ఇవాళ ఉదయం లక్ష్మి కియా షోరూం, మధురవాడ, విశాఖపట్నంలో తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. వైజాగ్‌లో సహాఈ క్యాంప్ సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 22, 2026 వరకు జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్
'ఓనర్‌షిప్ సర్వీస్ క్యాంప్ 2026' ప్రారంభం


