హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యావరణ పరిరక్షణలో భాగ్యనగరం దేశానికే ఆదర్శం

HYD: పర్యావరణ పరిరక్షణలో భాగ్యనగరం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 'ఉత్తమ పద్ధతుల' నివేదిక ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, పర్యావరణ అనుకూల ఇంధన వినియోగంలో HYD జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం(NCAP) కింద నగరంలో వాయు నాణ్యతను మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి.