ఖమ్మం ఒకటో ప్రథమశ్రేణి కోర్టు చెల్లని చెక్కు కేసులో సంచలన తీర్పునిచ్చింది. ముదిగొండ మండలం వెంకటాపురానికి చెందిన పోడకండ్ల రామారావుకు ఏడాది జైలు శిక్ష విధించింది. ఫిర్యాదుదారుడు రాయల వెంకటేశ్వర్లుకు రూ.8.26 లక్షల నష్టపరిహారం చెల్లించాలని న్యాయాధికారి బెక్కం రజని ఆదేశించారు. చెక్కు బౌన్స్ కేసులో విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది
తెలంగాణ
చెల్లని చెక్కు కేసు.. ఏడాది జైలు శిక్ష


