హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిమ్మాయిపల్లిలో విజయవంతంగా ఓటర్ల ప్రత్యేక విచారణ

NGKL: చారకొండ మండలం తిమ్మాయిపల్లిలో MPDO శంకర్ నాయక్ ఆధ్వర్యంలో SIR కార్యక్రమం, విచారణ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా అధికారులు ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించి, వివరాల సవరణలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకుని, రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.