హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్‌లో నేటి పత్తి, మిర్చి ధరలు ఇలా..!

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్‌లో బుధవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.9,000 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.26,300 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ.30 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.21,800, టమాటా మిర్చి రూ.32 వేలకి చేరాయి. మార్కెట్‌లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.