MHBD: ఇనుగుర్తి మండల నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కుంభం మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా షేక్. యాకుబ్ పాషా, ప్రధాన కార్యదర్శిగా దార్ల భాస్కర్, కోశాధికారిగా జాటోత్ సంతోష్, సంయుక్త కార్యదర్శిగా కూటికంటి మధులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ... జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు.
తెలంగాణ
ఇనుగుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా మహేందర్ రెడ్డి


