RR: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీ&టీ కాలనీ గణేష్ మండపాన్ని ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, ఏసీపీ, సరూర్‌నగర్ SHO, ఈగల్ ఫోర్స్ డీఎస్పీలతో కలిసి సందర్శించారు. ప్రశాంతమైన గణేష్ ఉత్సవాల నిర్వహణ, ప్రజా భద్రత, మహిళల రక్షణ, మత్తు పదార్థాల నియంత్రణపై నిర్వాహకులకు పలు సూచనలు చేసి, వారికి అవగాహన కల్పించారు.
తెలంగాణ
మత్తు పదార్థాల నియంత్రణపై సూచనలు


