AKP: చోడవరం పీఏసీఎస్‌లో ఇవాళ చైర్మన్ గూనూరు మూలునాయుడు, డైరెక్టర్ దాడి నాగప్పరావు ఆధ్వర్యంలో చెక్కు పంపిణీ చేశారు. సంఘ సభ్యుడు మల్ల కళ్యాణ్ కుమార్ మృతి చెందడంతో, ఆయన భార్య మల్ల సంతోషికి సంఘం తరఫున రూ.50 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సంఘ సిబ్బంది, సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చోడవరం PACSలో రూ.50 వేల చెక్కు పంపిణీ


