కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి సీసీఎల్ఏ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు పాల్గొని, సంబంధిత అంశాలపై సమీక్షించారు. జిల్లాకు సంబంధించిన అంశాలపై పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్


