AKP: నర్సీపట్నం వైసీపీ క్యాంపు కార్యాలయంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే గణేశ్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. అనంతరం నాయకులకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. ఈ నెల 18న గొలుగొండ మండలం పాకలపాడులో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణ, నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
YCP నాయకులకు ID కార్డులు పంపిణీ


