హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారత్ ఫ్యూచర్ సిటీలో సింగపూర్ పెట్టుబడులు

HYD: భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ముందుకు రావాలని సింగపూర్ కంపెనీలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సింగపూర్ ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమయ్యారు. సెమీకండక్టర్లు, ఐటీ, లైఫ్ సైన్సెస్, పునరుత్పాదక ఇంధన రంగాలలో అవకాశాలను వివరించారు. డిసెంబర్‌లో జరిగే 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2026' కు రావాల్సిందిగా వారిని ఆహ్వానించారు.