KMM: జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు రోజు రోజుకు పెరుగుతోంది. కేవలం కూసుమంచి మండలంలో ఇప్పటివరకు 788 ఎకరాల్లో సాగు జరుగతోందని హెచ్ఓ అపర్ణ తెలిపారు. ఈ సంవత్సరం 79 ఎకరాల్లో కొత్తగా నాట్లు వేశారన్నారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే 25 ఏళ్ల పాటు స్థిరమైన దిగుబడులతో లాభాలు పొందవచ్చని హెచ్‌ఓ తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో పెరుగుతున్న ఆయిల్‌పామ్ సాగు


