SKLM: లివర్ వ్యాధితో బాధపడుతున్న జర్నలిస్ట్ పైలా శ్రీనివాసరావు కుటుంబానికి టెక్కలి అభయం యువజన సేవా సంఘం రూ.10 వేలు సాయం ఇవాళ చేసింది. సాయిబాబా కాలనీలో నివాసముంటున్న ఆయన వైద్యానికి సాయం చేయాలని భార్య ధనలక్ష్మి కోరగా స్పందించి సాయం అందించినట్లు అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు తెలిపారు. జర్నలిస్ట్ కుటుంబాన్ని దాతలు ఆదుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జర్నలిస్ట్‌కు రూ.10 వేలు సాయం


