RR: కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని OU హైలైట్స్ హోటల్లో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించి రూ.9 లక్షల విలువైన 17.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంలో అసోంకు చెందిన మాజీ సెక్యూరిటీ గార్డులు ధీరజ్ దాస్, రబాలి అలీలను అరెస్ట్ చేశారు. అసోం నుంచి గంజాయి తెచ్చి చిన్న ప్యాకెట్లుగా చేసి హోటల్ గదుల నుంచి విక్రయిస్తుండగా పట్టుకున్నారు.
తెలంగాణ
17.1 కిలోల గంజాయి స్వాధీనం


