హైదరాబాద్: 28°C
తెలంగాణ

సేవాలాల్ మహారాజ్ ఆలయ భూమి పూజకు రౌండ్ టేబుల్ సమావేశం

మెదక్: రామాయంపేట మండల కేంద్రంలో శ్రీ సేవాలాల్ జగదాంబ మహారాజ్ ఆలయ భూమి పూజపై బంజారా నాయకుల ఆధ్వర్యంలో హన్య గురు మహారాజ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మెదక్ రహదారి డివైడర్‌పై విగ్రహ ప్రతిష్టకు స్థల పరిశీలన చేయగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ లావణ్య నాగరాజు, కౌన్సిల్ సానుకూలంగా స్పందించినట్లు గురూజీ తెలిపారు.