హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గ్రావెల్ లారీ దగ్ధం..!

NTR: విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో బుధవారం గ్రావెల్ లారీ విద్యుత్ వైర్లు తగలడంతో దగ్ధమైంది. గ్రావెల్ లోడ్‌తో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన డ్రైవర్ లారీ నుంచి దిగడంతో ప్రాణాపాయం తప్పింది. లారీలను గ్రామం గుండా కాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో పంపాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.