PDPL: జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ బుధవారం పెద్దపెల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీకి చేరుకున్నారు. ఈ మేరకు ఎన్టీపీసీ టౌన్షిప్ లోను జ్యోతిభవన్‌లో ఆయనను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్‌ను కలిసిన సీపీ


