AKP: అచ్యుతాపురం మండలం పూడిమడక ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను తక్షణమే పునఃప్రారంభించాలని మత్స్యకార నాయకులు చోడిపల్లి అప్పారావు, వాసుపల్లి శ్రీనివాసరా ఫివు, ఉమ్మిడి అప్పారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉప్పుటేరు పూడికతో బోట్లు, తెప్పలు సముద్రంలోకి వెళ్లలేక నాలుగు నెలలుగా మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే నిర్మాణం చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పునఃప్రారంభించాలి'


