VKB: వర్షాలు పడాల్సిన సెప్టెంబర్ మాసంలో జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. సాధారణంగా 28-29 డిగ్రీలు ఉండాల్సిన ఉష్ణోగ్రత 34 డిగ్రీలకు చేరడంతో జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. వానాకాలంలో వేసవిని తలపించేలా ఎండలు మండిపోతుండటంతో బయటకు వచ్చే ప్రజలు, పొలాల్లో పనులు చేసుకునే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ
జిల్లాలో భానుడి ప్రతాపం.. ఇబ్బందుల్లో రైతులు


