హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల బీమా

NDL: ప్రమాదవశాత్తు మృతి చెందిన బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నాగరాజు కుటుంబాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి బుధవారం పరామర్శించారు. పార్టీ తరఫున మంజూరైన రూ.5 లక్షల ప్రమాద బీమా సొమ్మును కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.