హైదరాబాద్: 28°C
తెలంగాణ

విభూది అలంకరణలో సిద్ది బుద్ధి గణపతి

SRD: జిన్నారం మండల కేంద్రంలోని మరకత జీవన జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయం వద్ద నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు బుధవారం సిద్ది బుద్ధి గణపతి స్వామివారు విభూది అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.