హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 19న ఆలయ పరిధి షాపులకు వేలం

NLG: చిట్యాల మండలం పరిధిలోని చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో షాపులు 1 నుంచి 5 వరకు హెచ్-1 వేలం నిర్వహించనున్నారు. ఈవో మోహన్ బాబు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. 2026 SEP 21 నుంచి 2027 SEP 20 వరకు ఏడాది కాలానికి హక్కులు కేటాయిస్తారన్నారు. ఈనెల 19న ఈవో కార్యాలయం ముందు వేలం జరుగుతుందన్నారు.