హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో పర్యటిస్తున్న టీడీపీ ఇంఛార్జ్

CTR: పుంగనూరులో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ మధుసూదన్ నాయుడు బుధవారం పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మండలంలోని హనుమంతరాయ దిన్నె గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఆలయంలో పూజలు చేసిన అనంతరం పర్యటన ప్రారంభించారు. పలు ప్రాంతాలలో ఆయన టీడీపీ జెండాను ఆవిష్కరించనున్నారు.