హైదరాబాద్: 28°C
తెలంగాణ

పదవికి రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

NZB: ఉమ్మడి జిల్లాపై ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని ఆర్మూర్ BJP ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి ఆరోపించారు. ఆర్మూర్‌లో MRO ఆఫీస్‌గా కొత్త భవనాన్ని నిర్మించాలని రెండేళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధే తన ప్రాధాన్యమని స్పష్టం చేసిన ఆయన, అవసరమైతే తన పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని అసెంబ్లీలో ప్రకటించారు.