హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ షాక్‌తో కార్మికుడి మృతి

BPT: పెద్దదోర్నాల విద్యుత్ సబ్జెస్టేషన్‌లో నూతన పీటీఆర్ పరివర్తకాన్ని బిగించే పనుల్లో ప్రమాదం జరిగింది. చీరాల మండలం వడ్డిసంఘం గ్రామానికి చెందిన కార్మికుడు దుర్గారావు (48) మరో ముగ్గురితో కలిసి మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబం శోకంలో మునిగిపోయింది.