అఫ్గాన్‌తో టీ20లో హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన సంజు శాంసన్ విమర్శలపై స్పందించాడు. వైఫల్యాల తర్వాత విమర్శలు సహజమని, జట్టులో సరిగా ఆడనప్పుడు తప్పించడం సరైన నిర్ణయమేనని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవంతో ఆటగాళ్ల ఎంపిక సవాళ్లు తనకు తెలుసని, దేశం కోసం గెలుపే తమ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశాడు.
క్రీడలు
అలాంటప్పుడు తప్పించడం సరైందే: సంజు


