అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఇటీవలే అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. AUG 31న రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, మెస్సీ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం మరోసారి యూటర్న్ తీసుకుని.. చివరగా జాతీయ జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమైనట్లు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AFA) వెల్లడించింది.
క్రీడలు
రిటైర్మెంట్‌పై మెస్సీ యూటర్న్!


