హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆల్‌రౌండర్ కావాలన్నదే నా కల: నితీశ్ రెడ్డి

యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శనతో ఆప్ఘాన్‌పై భారత్‌కు సిరీస్ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచులో అతడు 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడంతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ 'గొప్ప ఆల్‌రౌండర్ కావాలని ఎప్పుడూ కోరుకుంటాను. బౌలింగ్‌లో అదనపు పేస్ అవసరం. ఆ వేగాన్ని అందుకుంటున్నాను' అని తెలిపాడు.