టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్, ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్ వివాహ తేదీ ఖరారైంది. డిసెంబర్ 4న లక్నోలోని ఓ హోటల్‌లో ఇరు కుటుంబాల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. గత ఏడాది జూన్ 8న ఎంగేజ్‌మెంట్ జరిగింది. రింకూ తండ్రి మృతి చెందడం వల్ల పెళ్లి కొంత ఆలస్యమైందని కుటుంబ సభ్యులు తెలిపారు.
క్రీడలు
పెళ్లిపీటలు ఎక్కనున్న టీమిండియా క్రికెటర్


