హైదరాబాద్: 28°C
క్రీడలు

విండీస్‌తో సిరీస్‌కు నేడు జట్టు ఎంపిక

టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ కోసం సెలక్టర్లు ఈరోజు జట్టును ఎంపిక చేయనున్నారు. గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యాతో పాటు రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, రజత్ పాటీదార్, సిరాజ్ జట్టులో చోటు దక్కించుకుంటారా? లేదా? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.