హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్ రికార్డు బద్దలుకొట్టిన బట్లర్

ఇంగ్లండ్ క్రికెటర్ బట్లర్ ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రెండో స్థానానికి చేరాడు. 148 మ్యాచుల్లో 4,292 పరుగులు చేసి.. భారత ఓపెనర్ రోహిత్ శర్మ(151 మ్యాచుల్లో 4,231) రికార్డును బ్రేక్ చేశాడు. తొలి స్థానంలో పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ (136 మ్యాచుల్లో (4,596) కొనసాగుతుండగా, టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(117 మ్యాచుల్లో (4,188) నాలుగో స్థానంలో ఉన్నాడు.